మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

 

Sri Sudarshana Chakra Stava (Bali Krutam) – శ్రీ సుదర్శన చక్ర స్తవః (బలి కృతం)


బలిరువాచ |
అనంతస్యాప్రమేయస్య విశ్వమూర్తేర్మహాత్మనః |
నమామి చక్రిణశ్చక్రం కరసంగి సుదర్శనమ్ || 1 ||

సహస్రమివ సూర్యాణాం సంఘాతం విద్యుతామివ |
కాలాగ్నిమివ యచ్చక్రం తద్విష్ణోః ప్రణమామ్యహమ్ || 2 ||

దుష్టరాహుగలచ్ఛేదశోణితారుణతారకమ్ |
తన్నమామి హరేశ్చక్రం శతనేమి సుదర్శనమ్ || 3 ||

యస్యారకేషు శక్రాద్యా లోకపాలా వ్యవస్థితాః |
తదంతర్వసవో రుద్రాస్తథైవ మరుతాం గణాః || 4 ||

ధారాయాం ద్వాదశాదిత్యాః సమస్తాశ్చ హుతాశనాః |
ధారాజాలేఽబ్ధయః సర్వే నాభిమధ్యే ప్రజాపతిః || 5 ||

సమస్తనేమిష్వఖిలా యస్య విద్యాః ప్రతిష్ఠితాః |
యస్య రూపమనిర్దేశ్యమపి యోగిభిరుత్తమైః || 6 ||

యద్భ్రమత్సురసంఘానాం తేజసః పరిబృంహణమ్ |
దైత్యౌజసాం చ నాశాయ తన్నమామి సుదర్శనమ్ || 7 ||

భ్రమన్మతమహావేగవిభ్రాంతాఖిలఖేచరమ్ |
తన్నమామి హరేశ్చక్రమనంతారం సుదర్శనమ్ || 8 ||

నక్షత్రవద్వహ్నికణవ్యాప్తం కృత్స్నం నభస్తలమ్ |
తన్నమామి హరేశ్చక్రం కరసంగి సుదర్శనమ్ || 9 ||

స్వభావతేజసా యుక్తం యదర్కాగ్నిమయం మహత్ |
విశేషతో హరేర్గత్వా సర్వదేవమయం కరమ్ || 10 ||

దుర్వృత్తదైత్యమథనం జగతః పరిపాలకమ్ |
తన్నమామి హరేశ్చక్రం దైత్యచక్రహరం పరమ్ || 11 ||

కరోతు మే సదా శర్మ ధర్మతాం చ ప్రయాతు మే |
ప్రసాదసుముఖే కృష్ణే తస్య చక్రం సుదర్శనమ్ || 12 ||

స్వభావతేజసా యుక్తం మధ్యాహ్నార్కసమప్రభమ్ |
ప్రసీద సంయుగేఽరిణాం సుదర్శనసుదర్శనమ్ || 13 ||

విద్యుజ్జ్వాలామహాకక్షం దహాంతర్మమ యత్తమః |
జహి నో విషయగ్రాహి మనో గ్రహవిచేష్టితమ్ |
విస్ఫోటయాఖిలాం మాయాం కురుష్వ విమలాం మతిమ్ || 14 ||

ఇతి విష్ణుధర్మేషు అష్టసప్తతితమోఽధ్యాయే బలి కృత చక్ర స్తవః |


 

 

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.